Daavudi Song Lyrics - Nakash Aziz & Akasa
Daavudi Song Lyrics Telugu |
Song Details:
Song Name Singer | Daavudi Nakash Aziz & Akasa |
Composer | Anirudh Ravichander |
Music | T-Series Telugu |
Song Writer Movie/ Album | Ramajogayya Sastry Devara Part 1 |
Daavudi Song Lyrics in English:
Korameena Ninnu Kosukunta Iyyaala
Poyyi Meena Mariginde Masala
Cheli Koona Vayasaaku Istha Reyyala
Kasimeena Tholi Vinduliyyala
Kili Kiliye Kili Kiliye Kili Kileyo
Kili Kiliye Kili Kiliye Kileyo
Kili Kiliye Kili Kiliye Kili Kileyo
Kili Kiliye Kileyo
Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi
Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi
Ye Vadi Vadi Re..
Ye Vadi Vadi Re..
Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi
Nee Yetavaalu Choope
Yennela Samaani
Nannekkinchaave Pilla
Rekkala Gurranni
Aakattukundi Eedu
Aakali Singanni
Jo Kottukunta Ollo
Cheekati Kaalanni
Nalkeesu Nadum
Gingira Gingira Gingirame
Rangula Pongula Bongarame
Sannaga Nunnaga
Bhallega Chekkave
Inkedi Edam
Kassuna Bussuna Pongadame
Kaamudi Chethiki Longadame
Lippuga Mokkuga Bhalega Dakkave
Kili Kiliye Kili Kiliye Kili Kileyo
Kili Kiliye Kili Kiliye Kileyo
Kili Kiliye Kili Kiliye Kili Kileyo
Kili Kiliye Kileyo
Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi
Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi
Ye Vadi Vadi Re..
Ye Vadi Vadi Re..
Davudi Vadi Re Vadi Re
Davudi Vadi Re Vadi Re Vadi
Daavudi Song Lyrics in Telugu:
కోరమీనా నిన్ను కోసుకుంటా ఇయ్యాలా
పొయ్యి మీనా మరిగిందే మసాలా
చెలి కూన వయసాకు ఇస్తా రేయ్యాలా
కసిమీనా తొలి విందులియ్యాలా
కిలి కిలియే కిలి కిలియే కిలి కిలేయో
కిలి కిలియే కిలి కిలియే కిలేయో
కిలి కిలియే కిలి కిలియే కిలి కిలేయో
కిలి కిలియే కిలేయో
దావూదీ వాదీ రే వాదీ రే
దావూదీ వాదీ రే వాదీ రే వాదీ
దావూదీ వాదీ రే వాదీ రే
దావూదీ వాదీ రే వాదీ రే వాదీ
ఏ వాదీ వాదీ రే..
ఏ వాదీ వాదీ రే..
దావూదీ వాదీ రే వాదీ రే
దావూదీ వాదీరే వాదీ రే వాదీ
నీ ఏటవాలు చూపే
ఎన్నెల సమాని
నన్నెక్కించావే పిల్లా
రెక్కల గుర్రాన్నీ
ఆకట్టుకుంది ఈడు
ఆకలి సింగాన్ని
జో కొట్టుకుంటా ఒళ్ళో
చీకటి కాలాన్ని
నల్కీసు నడుం
గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే
సన్నగ నున్నగ
భల్లేగా చెక్కావే
ఇంకేది ఎడం
కస్సున బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
లిప్పుగ మొక్కుగా భలేగా దక్కావే
కిలి కిలియే కిలి కిలియే కిలి కిలేయో
కిలి కిలియే కిలి కిలియే కిలేయో
కిలి కిలియే కిలి కిలియే కిలి కిలేయో
కిలి కిలియే కిలేయో
దావూదీ వాదీ రే వాదీ రే
దావూదీ వాదీ రే వాదీ రే వాదీ
దావూదీ వాదీ రే వాదీ రే
దావూదీ వాదీ రే వాదీ రే వాదీ
ఏ వాదీ వాదీ రే..
ఏ వాదీ వాదీ రే..
దావూదీ వాదీ రే వాదీ రే
దావూదీ వాదీరే వాదీ రే వాదీ
0 Comments
Please Don't add any Spam Links